ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ (AP SET) -2021 కు సంబంధించిన ఫలితాలపై ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినది.
ఏపీ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ -2021 పరీక్ష ఫలితాలు విడుదల అయినాయి.
ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం వెబ్సైట్ లో ఈ ఫలితాలను పొందుపరిచినట్లు ఏపీ సెట్ పరీక్ష నిర్వహణధికారులు తెలిపారు.
ఏపీ సెట్ 2021 పరీక్షకు 2352 మంది అర్హతలు సాధించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తీర్ణత శాతం 7.95 గా నమోదైనది. APSET
ఏపీ సెట్ 2021 పరీక్షల ఫలితాలను తెలుసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేసి, రిజల్ట్స్ ను చూసుకోవచ్చు.
0 Comments