Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APSRTC Jobs Recruitment 2021 : APSRTC లో 2564 ఉద్యోగాల భర్తీ

ఫ్లాష్ న్యూస్, APSRTC లో 2564 పోస్టుల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రకటన ఇ రోజు విడుదల కావడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 2564 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది. 

APSRTC Jobs Recruitment 2021

ఈ పోస్టుల భర్తీ విధి - విధానాల ఉత్తర్వులను  ఏపీ రాష్ట్రంలో గల అన్ని జిల్లాల (13జిల్లాలు ) రిజనల్ మేనేజర్ల కు ఈడి తాజాగా జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇవి కారుణ్య నియమాకాలు. APSRTC Jobs Recruitment 2021

APSRTC ఉద్యోగాల భర్తీ గురించి వచ్చిన ఈ ముఖ్యమైన అప్డేట్ గురించి మనం తెలుసుకుందాం.

తాజాగా విడుదలైన ఈ ప్రకటన ప్రకారం ఏపీఎస్ఆర్టీసీ లో విభాగాల వారీగా ఖాళీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

విభాగాల వారీగా ఖాళీలు    :

పోస్ట్లు ఖాళీలు
కండక్టర్లు 93
డ్రైవర్లు 1334
అసిస్టెంట్ మెకానిక్స్ 1040
జూనియర్ అసిస్టెంట్స్ 97

మొత్తం పోస్టులు  :

కేటగిరి ల వారీగా మొత్తం 2564 ఉద్యోగాలు ఉన్నాయి.

భర్తీ జరిగే విధానం   :

ఈ ఉద్యోగాలను కోవిడ్ -19 వైరస్ తో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల వారసులకు అనగా ఉద్యోగుల కుటుంబ సభ్యులకు, కారుణ్య నియామక విధానం ద్వారా కల్పించనున్నారు.

దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వివరాలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. 

రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here

5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here

బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here 

Post a Comment

2 Comments

  1. Compassionate grounds kinda kontha mandhike eccharu brother
    Andhariki Inka evvaledhantaga

    ReplyDelete
  2. Compassionate grounds kinda kontha mandhike eccharu brother
    Andhariki Inka evvaledhantaga

    ReplyDelete