Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Tirupati Jobs Telugu : జీతం 52,000 తిరుపతి లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నగరంలో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.


ముఖ్యంశాలు   :

1). ఇవి గవర్నమెంట్ అవుట్ సోర్స్ ఉద్యోగాలు.

2). 7వ మరియు 10వ తరగతుల విద్య అర్హతలతో కూడా ఉద్యోగాల భర్తీ.

3). భారీ స్థాయిలో జీతములు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కేవలం ఒక్క నెలలోనే అనగా జనవరి17, 2022 లోనే పోస్టింగ్స్ ను ఇవ్వనున్నారు.

తిరుపతి నగరంలో ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ను కల్పించనున్నారు.

ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా జరిగే ఈ పోస్టుల భర్తీకి అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

తిరుపతి ఎస్విఎం మెడికల్ కాలేజీ నుండి వచ్చిన ఈ పోస్టుల భర్తీ కి సంబంధించిన విధి -విధానాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

నోటిఫికేషన్ విడుదల తేది  :  డిసెంబర్ 1,2021

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరడానికి చివరి తేది    : డిసెంబర్ 15, 2021 ( 5 PM )

ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది  : డిసెంబర్ 30, 2021

ఫైనల్ మెరిట్ లిస్ట్ & మెరిట్ & సెలక్షన్ లిస్ట్ విడుదల తేది   : జనవరి 5, 2022

సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగంలో జాయిన్ అవ్వవల్సిన తేది  : జనవరి 17, 2022

విభాగాల వారీగా ఖాళీలు   :

పోస్ట్ లు ఖాళీలు
ఫీజికల్ డైరెక్టర్ 1
ల్యాబ్ - టెక్నీషియన్స్(గ్రేడ్ -II) 15
డార్క్ రూమ్ అసిస్టెంట్ 1
ల్యాబ్ అటెండెంట్ 5
అటెండర్స్ /ఆఫీస్ సబ్ ఆర్డినేట్స్ 18
ఆయా 2
MPHA(ఫిమేల్ ) 2
మోర్చరీ మెకానిక్ 1
డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 5

అర్హతలు  :

విభాగాలను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో ఏడవ తరగతి /పదవ తరగతి /ఇంటర్మీడియట్ /డిప్లొమా /గ్రాడ్యుయేషన్ /మాస్టర్ డిగ్రీ తదితర కోర్సులను పూర్తి చేసి, సంబంధిత విభాగాలలో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు   :

18 నుండి 42 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ /ఎస్టీ /బీసీ /EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సదలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఈ క్రింద ఇవ్వబడిన వెబ్సైటు నుండి అభ్యర్థులు దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, తదుపరి పూర్తి చేయబడిన అప్లికేషన్ ఫారం నకు సంబంధిత విద్యా అర్హతల దృవికరణ పత్రాలను జతపరచి ఈ క్రింది చిరునామా (అడ్రస్ ) కు పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఓసీ కేటగిరీ కు చెందిన అభ్యర్థులు 500 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు 300 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

పోస్టులను అనుసరించి విద్య అర్హతల పరీక్షలలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 12,000 రూపాయలు నుండి 52,000 రూపాయలు వరకూ జీతం లభించునుంది.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్   :

శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ,

తిరుపతి,

చిత్తూరు జిల్లా,

ఆంధ్రప్రదేశ్.

Website

Tirupati jobs Link 2 Website

Notification 

రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here

5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here

బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here 


Post a Comment

1 Comments