Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

NIRDPR Jobs Recruitment 2022 : రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్ లో ఉద్యోగాలు, జీతం 40,000 రూపాయలు

భాగ్యనగరంగా పిలిచే హైదరాబాద్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ( NIRDPR) లో ఖాళీగా ఉన్న ట్రైనింగ్ మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.

2).ఇరు తెలుగు రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

3). భారీ స్థాయిలో వేతనాలు.

4). కాంట్రాక్టు పద్దతిలో నియామకాలు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

NIRDPR Jobs Recruitment 2022

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లో పోస్టింగ్స్ ను కల్పించే అవకాశం కలదు.

ఎన్ఐఆర్డీపీఆర్ నుండి వచ్చిన ఈ తాజా ప్రకటన గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. NIRDPR Jobs Recruitment 2022

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది  :  మే 13, 2022 (5:30PM)

విభాగాల వారీగా ఖాళీలు :

ట్రైనింగ్ మేనేజర్స్             -      15

మొత్తం ఖాళీలు   :

15 ఖాళీలను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

పీజీ డిగ్రీ విత్ గుడ్ అకాడమిక్ రికార్డు, మరియు గుడ్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ కలిగి ఉండి, ఎంఎస్ ఆఫీస్ లో ప్రొఫీషియన్సీ, ట్రావెల్ చేయడానికి ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు :

40 సంవత్సరాలు లోపు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.

ఎలా ఎంపిక చేస్తారు:

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Note :

షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహణ తేది, సమయం, వేదిక తదితర అంశాలను సంక్షిప్త సందేశాల ద్వారా తెలుపనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 40,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website

Apply Now

Notification

ఏపీ లో గ్రూప్ 1,2 నోటిఫికేషన్ల విడుదలపై మరియు గ్రూప్-4, ఎండోమెంట్ ఆఫీసర్స్ పరీక్ష తేదీలపై క్లారిటీ  Click Here

యూజీసీ నెట్ -2022 నోటిఫికేషన్ విడుదల Click Here

సమగ్ర శిక్ష అభియాన్ (SSA) ఉద్యోగులకు తిరిగి మరలా జాబ్స్ లోనికి Click Here

ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, జీతం 1,05,000 రూపాయలు Click Here

Post a Comment

0 Comments