Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

TS Govt Police 614 Police Jobs : ఎక్స్సైజ్ డిపార్టుమెంటులో 614 కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఇంటర్ అర్హత, జీతం 72,850

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఎక్స్సైజ్ డిపార్టుమెంటు లో ఖాళీగా ఉన్న ప్రోహిబిషన్ & ఎక్స్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ఈ పోస్టుల భర్తీకి గానూ అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

ముఖ్యాంశాలు :

1). ఇవి గవర్నమెంట్ పోస్టులు.

2). భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ.

3). భారీ స్థాయిలో వేతనాలు.

4). రెగ్యులర్ బేసిస్ లోనే నియామకాలు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాల భర్తీ విధి - విధానాలను గురించి మనం ఇప్పుడు మరింత సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది    :  మే 2, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది            : మే 20, 2022

విభాగాల వారీగా ఖాళీలు :

ప్రోబిషన్ & ఎక్స్సైజ్ కానిస్టేబుల్    -     614

మొత్తం ఖాళీలు :

614 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన బోర్డుల నుండి ఇంటర్ లేదా సమాన విద్యా అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

మరియు నిర్థిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు :

కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-40 సంవత్సరాలు ఉండవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 800 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 400 రూపాయలును దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

ప్రిలిమినరీ, ఫైనల్ ఎగ్జామ్స్, ఫీజీకల్ ఎఫీషియన్సీ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

పరీక్ష - సిలబస్ :

ఇంగ్లీష్ /అర్థమేటిక్ /జనరల్ సైన్స్ /ఇండియన్ హిస్టరీ /జాగ్రఫీ /కరెంట్ అఫైర్స్ /రీసనింగ్ /తెలంగాణ స్టేట్ కంటెంట్స్ తదితర అంశాలను ఈ పరీక్షల సిలబస్ లో పొందుపరిచారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 24,280 రూపాయలు నుండి 72,850 రూపాయలు వరకూ జీతం అందనుంది. ఈ జీతంతో పాటుగా ఇతర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.

Website

Notification

ఏపీ లో గ్రూప్ 1,2 నోటిఫికేషన్ల విడుదలపై మరియు గ్రూప్-4, ఎండోమెంట్ ఆఫీసర్స్ పరీక్ష తేదీలపై క్లారిటీ  Click Here

యూజీసీ నెట్ -2022 నోటిఫికేషన్ విడుదల Click Here

సమగ్ర శిక్ష అభియాన్ (SSA) ఉద్యోగులకు తిరిగి మరలా జాబ్స్ లోనికి Click Here

ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, జీతం 1,05,000 రూపాయలు Click Here

Post a Comment

0 Comments