ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా జాబ్ మేళా నిర్వహణకు తేదీలు ఖరారు అయినట్లుగా ఒక ముఖ్యమైన ప్రకటన తాజాగా వచ్చినది.
సుమారుగా 15,000 పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహిస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ మెగా జాబ్ మేళాలు వైజాగ్ మరియు తిరుపతి నగరాలలో పూర్తి అయినాయి.
గత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30 మరియు మే 1వ తేదీలలో గుంటూరు లో వైఎస్ఆర్సీపీ మెగా జాబ్ మేళా నిర్వహించవలసి ఉంది.
కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల గుంటూరు జిల్లా లో నిర్వహించవలసిన మెగా జాబ్ మేళా వాయిదా పడినట్లుగా తెలుస్తుంది.
అయితే ఇప్పుడు అదికారికా వెబ్ సైట్ లో YSR Dist లో ఈ నెల 25 వ తేదిన ( Jun 25) YSR కడప, బద్‌వేల్, పులివెందుల,జమ్మల మడుగు,కమలపురం,పొద్దుటూరు, Mydukur లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.
ఈ జాబ్ మేళా నూతన తేదీలు, జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు, అప్లై చేసుకునే విధానం తదితర అంశాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. YSRCP Mega Job Mela 2022
ముఖ్యమైన తేదీలు :
జాబ్ మేళా నిర్వహణ తేదీలు : జూన్ 25 2022 కడప
జాబ్ మేళా నిర్వహణ వేదిక : కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్.
జాబ్ మేళాలో పాల్గొనే సంస్థలు :
ఏసీఎన్ హెల్త్ కేర్
వింగ్ టెక్
టెక్ మహీంద్రా
టీసీఎల్
శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్
సాగర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్
పైనీర్
పేటీఎం
ఓమిక్స్ ఇంటర్నేషనల్
నవతా రోడ్ ట్రాన్స్ పోర్ట్
ముతూట్ ఫైనాన్స్
మౌరి టెక్
హ్యుందాయ్ మొబైస్
మెడ్ ప్లస్
లోమా ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఎల్. జి. ఎలక్ట్రానిక్స్
కియా మోటార్స్
కార్బన్
జంట్రాక్స్
జియో మార్ట్
జయభేరి
హేటేరో
హీరో
హెచ్డిఎఫ్సీ బ్యాంక్
హెచ్. సీ. ఎల్
డిక్సన్
గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్
కాజెంట్
బైజూస్
బిగ్ బాస్కెట్
భారత్ ఎఫ్. ఐ. హెచ్
ఆక్సిస్ బ్యాంక్
అపోలో ఫార్మసీ
అమర్ రాజా
ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్
మొదలైన సంస్థలు.
అర్హతలు :
10వ తరగతి /ఇంటర్ /ఐటీఐ / ఏదైనా విభాగంలో డిగ్రీ మొదలైన విద్యా అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ జాబ్ మేళాకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఎలా చేయాలి:
ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా ఈ జాబ్ మేళాకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
జాబ్ మేళా ద్వారా ఈ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతములు లభించనున్నాయి.
సరికొత్తగా కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచరం కొరకు క్రింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి.
ఇంటర్వ్యూ వేదిక :
చాపాడు మండలంలోని CBIT ఇంజనీరింగ్ కాలేజీ లో నిర్వహిస్తున్నారు.
వైఎస్సార్ సీపీ మూడో మెగా జాబ్ మేళా వచ్చే నెల 7, 8వ తేదీల్లో గుంటూరులో జరగబోతోంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 27, 2022
తిరుపతి, విశాఖపట్నం తరహాలోనే అత్యంత భారీ స్థాయిలో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. pic.twitter.com/oQEQcCcw2G
0 Comments