Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Find Letter : ఇది మీరు కనిపెట్టగలరా !?

ఈ మద్యకాలలో ఫొటోలో ఉన్నదానిని కనిపెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. తెలివైన వారు మరియు జ్ఞానం కలిగిన వారు మాత్రమే ఇటువంటి ప్రశ్నలకు ఆసక్తి చూపుతారు మరియు వాటికి సరైన ఆన్సర్ చెప్పగలుగుతారు.

అయితే క్రింద కనిపిస్తున్న ఫొటోలో "A" లెటర్ తో పాటు  తో పాటు మరోక లెటర్ కూడా ఉంది. దానిని మీరు కనిపెట్టి కామెంట్ రాయండి. లెటర్స్ అన్ని చాలా సూక్షమంగా ఉండడం వల్లన కనిపెట్టడం క్లిష్టంగా ఉన్నప్పటికి దానిని సులభంగా కనిపెట్టవచ్చును. 

ఇది కనిపెడితే మీ చూపు సరిగ్గ ఉందన్ని ఒప్పొకోవలసిందే

గతంలో అనేక సోషల్ మీడియా అప్స్ లో ఈ పోటో కనిపించింది. దీనికి కుంచె ఎక్కువ గా వీక్షణలు వచ్చాయి. 

ఈ పొటోకి ఆన్సర్ కావాలి అనుకునే వారు క్రింద కలిస్తున్న కామెంట్ సెక్షన్ చూడండి తప్పనిసరిగా మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఈ పోటొ చేసిన వారే ఆన్సర్ రాయడం జరిగింది.

ఇటు వంటి ఫోటోలను మరిన్ని చూడడానికి ప్రతి ఒక్కరు తప్పనిసిరిగా గుడ్ అని కామెంట్ రాయండి అప్పుడు మరిన్ని ఫోటోలు చూడవచ్చును. 

మీకు తెలుసా మూడు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు Click Here

రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here

5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here

బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here 

Post a Comment

6 Comments

  1. వేరుగా ఉన్న లెటర్ " R " సార్..

    ఈ పజిల్ చాలా బావుంది సార్.. దీని వల్ల ఖచ్చితంగా మాకు ఏకాగ్రత అనేది పెరుగుతుంది.రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పజిల్స్ వంటి వాటిని దయచేసి మాకు అందించండి సార్.. ప్లీజ్.Thanku very much సార్.. ������

    ReplyDelete